Thursday, 8 December 2016

మహాత్మా గాంధీ

వికీపీడియా నుండి





































































మోహన్ దాస్ కరంచంద్ గాంధీ
Portrait Gandhi.jpg
జననంమోహన్ దాస్ కరంచంద్ గాంధీ
అక్టోబరు 2, 1869
పోరుబందరు(గుజరాత్)
మరణంజనవరి 30, 1948
మరణ కారణముహత్య చేయబడ్డాడు
ఇతర పేర్లుమహాత్మాగాంధీ, బాపు
వృత్తిన్యాయవాది
జీతం100
ఎత్తు5.6
సాధించిన విజయాలుమహాత్మ, జాతి పిత
భార్య / భర్తకస్తూరిబాయి గాంధీ
భాగస్వాములుఅనీస్
పిల్లలుహరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీ, దేవదాస్ గాంధీ
తండ్రికరంచంద్ గాంధీ
తల్లిపుతలీ బాయి
సంతకంGandhi signature.svg

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ (అక్టోబరు 2, 1869 - జనవరి 30, 1948) భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రజలు ఆయనను జాతిపిత గా గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన ఆయుధాలు. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా ఆయనను కేబుల్ న్యూస్ నెట్వర్క్(CNN) జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు. కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్నిగడగడలాడించాడు. సత్యాగ్రహమూ, అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న ఆయన ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు.

No comments:

Post a Comment