Thursday, 8 December 2016

భగవంతుడా... ఒక్క అవకాశం ఇవ్వు నన్ను నేను నిరూపించుకుంటాను...

భగవంతుడా... ఒక్క అవకాశం ఇవ్వు నన్ను నేను నిరూపించుకుంటాను... అని మనలో ప్రతి ఒక్కరు ఎదోఒక దశలో అనుకునేవుంటాము... ఆ అవకాశం వచ్చినప్పుడు దానిలోని లోపాలను వెతుకుతున్నామా లేక మన సామర్ధ్యం మేరా కృషి చేసి మనల్ని మనం అనుక్షణం నిరూపించుకుంటున్నామా...

మనల్ని మనం నిరూపించుకునే ప్రతీ ప్రయత్నం మనల్ని ఉన్నత శిఖరాలకు ఒక మెట్టు ఎక్కిస్తుంది..

No comments:

Post a Comment